మిమ్ములను వేరే ఫార్మాట్ లను మరలా ఉపయోగించుకొని నూతన పత్రములనుతయారు చేసుకొనుటకు అనుమతించును. కాని రెండు ఫార్మాట్ లు విడివిడి గా అభివృద్ది పరచటంవలన రెండు ఫార్మాట్ ల లోనూ కొన్ని ఆట్రిబ్యూట్లకు ఓకే పేర్లు వుండటానికి అవకాశము ఉంది,కావున అలాంటి ఫార్మాట్ లను జతపరచునప్పుడు జాగ్రత్త అవసరము (ఉదాహరణకు "" అనేది ఓక దానిలో "పందును"ఇంకొక దానిలో "పూవును" సూచించవచ్చు, అప్పుడు ఏది తీసుకోవాలన్న సంశయము కలుగుతుంది). ఫార్మాట్ లను కలిపినప్పుడు ఉత్పన్నమయ్యే,ఈ అనిశ్చిత పరిస్తితి నుంచి బయట పడటానికి లను అందిస్తుంది. -ఆధారిత ఫార్మాట్లైన మరియు లు నేమ్ స్పేస్ లను ఉపయోగించుకుంటాయి కూడా ,పత్రము రూపము పేర్కోనే సమయములో మాడ్యులారిటీ కి పైన చెప్పినవన్నీ వర్తించునట్లు తయారు చేసారు ,దీనివల్ల రెండు లను సులువుగా ఒక లోకి కలపవచ్చు. |